1
ద్వితీయోపదేశకాండము 15:10
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
నీవు నిశ్చయముగా వానికియ్యవలెను. వాని కిచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోను నీవుచేయు ప్రయత్నములన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును.
సరిపోల్చండి
Explore ద్వితీయోపదేశకాండము 15:10
2
ద్వితీయోపదేశకాండము 15:11
బీదలు దేశములో ఉండకమానరు. అందుచేత నేను–నీ దేశములోనున్న నీ సహోదరులగు దీనులకును బీదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలెనని నీ కాజ్ఞాపించుచున్నాను.
Explore ద్వితీయోపదేశకాండము 15:11
3
ద్వితీయోపదేశకాండము 15:6
ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పియున్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవుగాని అప్పుచేయవు; అనేక జనములను ఏలుదువుగాని వారు నిన్ను ఏలరు.
Explore ద్వితీయోపదేశకాండము 15:6
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు