1
ద్వితీయోపదేశకాండము 16:17
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
వారు వట్టిచేతులతో యెహోవా సన్నిధిని కనబడక, నీ దేవుడైన యెహోవా నీ కనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడును తన శక్తికొలది యియ్యవలెను.
సరిపోల్చండి
Explore ద్వితీయోపదేశకాండము 16:17
2
ద్వితీయోపదేశకాండము 16:19
నీవు న్యాయము తప్పి తీర్పుతీర్చకూడదు; పక్షపాతము చేయకూడదు; లంచము పుచ్చుకొనకూడదు. ఏలయనగా లంచము జ్ఞానుల కన్నులకు గ్రుడ్డితనము కలుగజేయును నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టించును.
Explore ద్వితీయోపదేశకాండము 16:19
3
ద్వితీయోపదేశకాండము 16:16
ఏటికి మూడు మారులు, అనగా పొంగని రొట్టెలపండుగలోను వారములపండుగలోను పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీ మగవారందరు ఆయన సన్నిధిని కనబడవలెను.
Explore ద్వితీయోపదేశకాండము 16:16
4
ద్వితీయోపదేశకాండము 16:20
నీవు జీవించి నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనునట్లు కేవలము న్యాయమునే అనుసరించి నడుచుకొనవలెను.
Explore ద్వితీయోపదేశకాండము 16:20
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు