1
నిర్గమకాండము 1:17
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి, ఐగుప్తురాజు తమ కాజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రదుకనియ్యగా
Сравнить
Изучить నిర్గమకాండము 1:17
2
నిర్గమకాండము 1:12
అయినను ఐగుప్తీయులు వారిని శ్రమపెట్టినకొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల యెడల అసహ్య పడిరి.
Изучить నిర్గమకాండము 1:12
3
నిర్గమకాండము 1:21
ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను.
Изучить నిర్గమకాండము 1:21
4
నిర్గమకాండము 1:8
అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్తరాజు ఐగుప్తును ఏల నారంభించెను.
Изучить నిర్గమకాండము 1:8
Домой
Библия
Планы
Видео