1
కీర్తనలు 97:10
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
యెహోవాను ప్రేమించువారలారా, చెడుతనమును అసహ్యించుకొనుడి తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనులచేతిలోనుండి ఆయన వారిని విడిపించును.
Compare
Explore కీర్తనలు 97:10
2
కీర్తనలు 97:12
నీతిమంతులారా, యెహోవాయందు సంతోషించుడి ఆయన పరిశుద్ధనామమునుబట్టి ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి.
Explore కీర్తనలు 97:12
3
కీర్తనలు 97:11
నీతిమంతులకొరకు వెలుగును యథార్థహృదయులకొరకు ఆనందమును విత్తబడి యున్నవి.
Explore కీర్తనలు 97:11
4
కీర్తనలు 97:9
ఏలయనగా యెహోవా, భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవై యున్నావు సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్న త్యము పొందియున్నావు.
Explore కీర్తనలు 97:9
Home
Bible
Plans
Videos