1
కీర్తనలు 96:4
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
యెహోవా మహాత్మ్యముగలవాడు ఆయన అధికస్తోత్రము పొందతగినవాడు సమస్త దేవతలకంటెను ఆయన పూజనీయుడు.
Compare
Explore కీర్తనలు 96:4
2
కీర్తనలు 96:2
యెహోవామీద పాడుడి, ఆయన నామమును స్తుతిం చుడి అనుదినము ఆయన రక్షణసువార్తను ప్రకటించుడి.
Explore కీర్తనలు 96:2
3
కీర్తనలు 96:1
యెహోవామీద క్రొత్త కీర్తన పాడుడి సర్వభూజనులారా, యెహోవామీద పాడుడి
Explore కీర్తనలు 96:1
4
కీర్తనలు 96:3
అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యములను ప్రచురించుడి
Explore కీర్తనలు 96:3
5
కీర్తనలు 96:9
పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారముచేయుడి సర్వభూజనులారా, ఆయన సన్నిధిని వణకుడి.
Explore కీర్తనలు 96:9
Home
Bible
Plans
Videos