1
కీర్తనలు 95:6-7
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
ఆయన మన దేవుడు మనము ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొఱ్ఱెలము. రండి నమస్కారము చేసి సాగిలపడుదము మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించు దము నేడు మీరు ఆయన మాట నంగీకరించినయెడల ఎంత మేలు.
Compare
Explore కీర్తనలు 95:6-7
2
కీర్తనలు 95:1-2
రండి యెహోవానుగూర్చి ఉత్సాహధ్వనిచేయు దము మన రక్షణ దుర్గమునుబట్టి సంతోషగానముచేయు దము కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము.
Explore కీర్తనలు 95:1-2
3
కీర్తనలు 95:3
యెహోవా మహా దేవుడు దేవతలందరికి పైన మహాత్మ్యముగల మహారాజు
Explore కీర్తనలు 95:3
4
కీర్తనలు 95:4
భూమ్యగాధస్థలములు ఆయన చేతిలోనున్నవి పర్వతశిఖరములు ఆయనవే.
Explore కీర్తనలు 95:4
Home
Bible
Plans
Videos