1
సామెతలు 9:10
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
యెహోవాయందు భయభక్తులు గలిగి యుండుటయే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవునిగూర్చిన తెలివియే వివేచనకు ఆధారము.
Compare
Explore సామెతలు 9:10
2
సామెతలు 9:8
అపహాసకుని గద్దింపకుము గద్దించినయెడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానముగలవానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును.
Explore సామెతలు 9:8
3
సామెతలు 9:9
జ్ఞానముగలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును నీతిగలవానికి బోధచేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును.
Explore సామెతలు 9:9
4
సామెతలు 9:11
నావలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికములగును.
Explore సామెతలు 9:11
5
సామెతలు 9:7
అపహాసకులకు బుద్ధిచెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును. భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును.
Explore సామెతలు 9:7
Home
Bible
Plans
Videos