1
సామెతలు 10:22
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టముచేత ఆయాశీర్వాదము ఎక్కువ కాదు.
Compare
Explore సామెతలు 10:22
2
సామెతలు 10:19
విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసికొనువాడు బుద్ధిమంతుడు.
Explore సామెతలు 10:19
3
సామెతలు 10:12
పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటిని కప్పును.
Explore సామెతలు 10:12
4
సామెతలు 10:4
బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడగును.
Explore సామెతలు 10:4
5
సామెతలు 10:17
ఉపదేశము నంగీకరించువాడు జీవమార్గములో ఉన్నాడు గద్దింపునకు లోబడనివాడు త్రోవ తప్పును.
Explore సామెతలు 10:17
6
సామెతలు 10:9
యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును. కుటిలవర్తనుడు బయలుపడును.
Explore సామెతలు 10:9
7
సామెతలు 10:27
యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట దీర్ఘాయువునకు కారణము భక్తిహీనుల ఆయుస్సు తక్కువై పోవును.
Explore సామెతలు 10:27
8
సామెతలు 10:3
యెహోవా నీతిమంతుని ఆకలిగొననియ్యడు భక్తిహీనుని ఆశను భంగముచేయును.
Explore సామెతలు 10:3
9
సామెతలు 10:25
సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడమువలె ఉన్నాడు.
Explore సామెతలు 10:25
Home
Bible
Plans
Videos