1
సామెతలు 8:35
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును యెహోవా కటాక్షము వానికి కలుగును.
Compare
Explore సామెతలు 8:35
2
సామెతలు 8:13
యెహోవాయందు భయభక్తులు గలిగియుండుట చెడుతనము నసహ్యించుకొనుటయే. గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు.
Explore సామెతలు 8:13
3
సామెతలు 8:10-11
వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి మేలిమి బంగారు నాశింపక తెలివినొందుడి. జ్ఞానము ముత్యములకన్న శ్రేష్ఠమైనది విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు.
Explore సామెతలు 8:10-11
Home
Bible
Plans
Videos