1
సామెతలు 16:3
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
నీ పనుల భారము యెహోవామీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును.
Compare
Explore సామెతలు 16:3
2
సామెతలు 16:9
ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును యెహోవా వాని నడతను స్థిరపరచును
Explore సామెతలు 16:9
3
సామెతలు 16:24
ఇంపైన మాటలు తేనెపట్టువంటివి అవి ప్రాణమునకు మధురమైనవి యెముకలకు ఆరోగ్య కరమైనవి.
Explore సామెతలు 16:24
4
సామెతలు 16:1
హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యెహోవావలన కలుగును.
Explore సామెతలు 16:1
5
సామెతలు 16:32
పరాక్రమశాలికంటె దీర్ఘశాంతముగలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకొనువానికంటె తన మనస్సును స్వాధీన పరచుకొనువాడు శ్రేష్ఠుడు
Explore సామెతలు 16:32
6
సామెతలు 16:18
నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును
Explore సామెతలు 16:18
7
సామెతలు 16:2
ఒకని నడతలన్నియు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును యెహోవా ఆత్మలను పరిశోధించును.
Explore సామెతలు 16:2
8
సామెతలు 16:20
ఉపదేశమునకు చెవి యొగ్గువాడు మేలునొందును యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు.
Explore సామెతలు 16:20
9
సామెతలు 16:8
అన్యాయముచేత కలిగిన గొప్ప వచ్చుబడికంటె నీతితోకూడిన కొంచెమే శ్రేష్ఠము.
Explore సామెతలు 16:8
10
సామెతలు 16:25
ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును అయినను తుదకు అది మరణమునకు చేరును.
Explore సామెతలు 16:25
11
సామెతలు 16:28
మూర్ఖుడు కలహము పుట్టించును కొండెగాడు మిత్రభేదము చేయును.
Explore సామెతలు 16:28
Home
Bible
Plans
Videos