1
సామెతలు 15:1
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును.
Compare
Explore సామెతలు 15:1
2
సామెతలు 15:33
యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము ఘనతకు ముందు వినయముండును.
Explore సామెతలు 15:33
3
సామెతలు 15:4
సాత్వికమైన నాలుక జీవవృక్షము దానిలో కుటిలత యుండినయెడల ఆత్మకు భంగము కలుగును.
Explore సామెతలు 15:4
4
సామెతలు 15:22
ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును ఆలోచన చెప్పువారు బహుమంది యున్నయెడల ఉద్దేశములు దృఢపడును.
Explore సామెతలు 15:22
5
సామెతలు 15:13
సంతోషహృదయము ముఖమునకు తేటనిచ్చును. మనోదుఃఖమువలన ఆత్మ నలిగిపోవును.
Explore సామెతలు 15:13
6
సామెతలు 15:3
యెహోవా కన్నులు ప్రతి స్థలముమీదనుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును.
Explore సామెతలు 15:3
7
సామెతలు 15:16
నెమ్మదిలేకుండ విస్తారమైన ధనముండుటకంటె యెహోవాయందలి భయభక్తులతోకూడ కొంచెము కలిగియుండుట మేలు.
Explore సామెతలు 15:16
8
సామెతలు 15:18
కోపోద్రేకియగువాడు కలహము రేపును దీర్ఘశాంతుడు వివాదము నణచివేయును.
Explore సామెతలు 15:18
9
సామెతలు 15:28
నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తర మిచ్చు టకు ప్రయత్నించును భక్తిహీనుల నోరు చెడ్డమాటలు కుమ్మరించును
Explore సామెతలు 15:28
Home
Bible
Plans
Videos