1
సామెతలు 14:12
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
ఒకని యెదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును.
Compare
Explore సామెతలు 14:12
2
సామెతలు 14:30
సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్లు.
Explore సామెతలు 14:30
3
సామెతలు 14:29
దీర్ఘశాంతముగలవాడు మహా వివేకి ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును.
Explore సామెతలు 14:29
4
సామెతలు 14:1
జ్ఞానవంతురాలు తన యిల్లు కట్టును మూఢురాలు తన చేతులతో తన యిల్లు ఊడ బెరుకును.
Explore సామెతలు 14:1
5
సామెతలు 14:26
యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట బహు ధైర్యము పుట్టించును
Explore సామెతలు 14:26
6
సామెతలు 14:27
అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జీవపుఊట అది మరణపాశములలోనుండి విడిపించును
Explore సామెతలు 14:27
7
సామెతలు 14:16
జ్ఞానముగలవాడు భయపడి కీడునుండి తొలగును బుద్ధిహీనుడు విఱ్ఱవీగి నిర్భయముగా తిరుగును.
Explore సామెతలు 14:16
Home
Bible
Plans
Videos