1
సామెతలు 17:17
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును.
Compare
Explore సామెతలు 17:17
2
సామెతలు 17:22
సంతోషముగల మనస్సు ఆరోగ్యకారణము. నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును.
Explore సామెతలు 17:22
3
సామెతలు 17:9
ప్రేమను వృద్ధిచేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును. జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదముచేయును.
Explore సామెతలు 17:9
4
సామెతలు 17:27
మితముగా మాటలాడువాడు తెలివిగలవాడు శాంతగుణముగలవాడు వివేకముగలవాడు.
Explore సామెతలు 17:27
5
సామెతలు 17:28
ఒకడు మూఢుడైనను మౌనముగా నుండినయెడల జ్ఞాని అని యెంచబడును అట్టివాడు పెదవులు మూసికొనగా వాడు వివేకి అని యెంచబడును.
Explore సామెతలు 17:28
6
సామెతలు 17:1
రుచియైన భోజన పదార్థములున్నను కలహముతోకూడియుండిన ఇంటనుండుటకంటె నెమ్మది కలిగియుండి వట్టి రొట్టెముక్క తినుట మేలు.
Explore సామెతలు 17:1
7
సామెతలు 17:14
కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట వివాదము అధికము కాకమునుపే దాని విడిచిపెట్టుము.
Explore సామెతలు 17:14
8
సామెతలు 17:15
దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు
Explore సామెతలు 17:15
Home
Bible
Plans
Videos