1
యోహాను సువార్త 1:12
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అయినా ఆయనను ఎందరు అంగీకరించారో వారందరికి, అనగా తన పేరును నమ్మిన వారికందరికి దేవుని పిల్లలుగా అయ్యే అధికారాన్ని ఆయన ఇచ్చారు.
Vergelyk
Verken యోహాను సువార్త 1:12
2
యోహాను సువార్త 1:1
ఆదిలో వాక్యం ఉన్నది. ఆ వాక్యం దేవునితో ఉన్నది, ఆ వాక్యమే దేవుడు.
Verken యోహాను సువార్త 1:1
3
యోహాను సువార్త 1:5
ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది కాని, చీకటి ఆ వెలుగును గ్రహించలేకపోతుంది.
Verken యోహాను సువార్త 1:5
4
యోహాను సువార్త 1:14
ఆ వాక్యం శరీరాన్ని ధరించుకొని మన మధ్య నివసించింది. మనం ఆయన మహిమను చూశాం, కృపాసత్య సంపూర్ణుడై, తండ్రి దగ్గర నుండి వచ్చిన, ఏకైక కుమారుని మహిమను చూశాము.
Verken యోహాను సువార్త 1:14
5
యోహాను సువార్త 1:3-4
సృష్టిలో ఉన్నవన్నీ ఆయన ద్వారానే కలిగాయి, కలిగింది ఏదీ ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవం ఉన్నది. ఆ జీవం మానవులందరికి వెలుగుగా ఉన్నది.
Verken యోహాను సువార్త 1:3-4
6
యోహాను సువార్త 1:29
మరుసటిరోజు యోహాను యేసు తన దగ్గరకు రావడం చూసి, “చూడండి, లోక పాపాన్ని మోసుకొనిపోయే దేవుని గొర్రెపిల్ల!
Verken యోహాను సువార్త 1:29
7
యోహాను సువార్త 1:10-11
ఆయన వలననే లోకం కలిగింది కాని, ఆయన లోకంలో ఉన్నపుడు లోకం ఆయనను గుర్తించలేదు. ఆయన తన సొంత ప్రజల దగ్గరకు వచ్చారు, కాని వారు ఆయనను అంగీకరించలేదు.
Verken యోహాను సువార్త 1:10-11
8
యోహాను సువార్త 1:9
ప్రతి వ్యక్తికి వెలుగునిచ్చే నిజమైన వెలుగు ఈ లోకంలోనికి వస్తూ ఉండేది.
Verken యోహాను సువార్త 1:9
9
యోహాను సువార్త 1:17
ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇవ్వబడింది కాని కృప, సత్యం యేసు క్రీస్తు ద్వారా వచ్చాయి.
Verken యోహాను సువార్త 1:17
Tuisblad
Bybel
Leesplanne
Video's