1
యోహాను 7:38
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
లేఖనాలు చెబుతున్నాయి, నాపై విశ్వాసముంచే వాడి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి” అని బిగ్గరగా చెప్పాడు.
Ṣe Àfiwé
Ṣàwárí యోహాను 7:38
2
యోహాను 7:37
ఆ పండగలో మహాదినమైన చివరి దినాన యేసు నిలబడి, “ఎవరికైనా దాహం వేస్తే నా దగ్గరికి వచ్చి దాహం తీర్చుకోవాలి.
Ṣàwárí యోహాను 7:37
3
యోహాను 7:39
తనపై నమ్మకం ఉంచేవారు పొందబోయే దేవుని ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాడు. యేసు అప్పటికి తన మహిమా స్థితి పొందలేదు కనుక దేవుని ఆత్మ దిగి రావడం జరగలేదు.
Ṣàwárí యోహాను 7:39
4
యోహాను 7:24
బయటకు కనిపించే దాన్ని బట్టి కాక న్యాయసమ్మతంగా నిర్ణయం చేయండి” అన్నాడు.
Ṣàwárí యోహాను 7:24
5
యోహాను 7:18
తనంతట తానే బోధించేవాడు సొంత గౌరవం కోసం పాకులాడతాడు. తనను పంపిన వాని గౌరవం కోసం తాపత్రయ పడేవాడు సత్యవంతుడు. ఆయనలో ఎలాంటి దుర్నీతీ ఉండదు.
Ṣàwárí యోహాను 7:18
6
యోహాను 7:16
దానికి యేసు, “నేను చేసే ఉపదేశం నాది కాదు. ఇది నన్ను పంపిన వాడిదే.
Ṣàwárí యోహాను 7:16
7
యోహాను 7:7
లోకం మిమ్మల్ని ద్వేషించదు. కానీ దాని పనులన్నీ చెడ్డవని నేను సాక్ష్యం చెబుతున్నాను కాబట్టి అది నన్ను ద్వేషిస్తూ ఉంది.
Ṣàwárí యోహాను 7:7
Ilé
Bíbélì
Àwon ètò
Àwon Fídíò