1
యోహాను సువార్త 8:12
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
యేసు ప్రజలతో మాట్లాడుతూ, “నేనే లోకానికి వెలుగు. నన్ను వెంబడించేవారు చీకటిలో నడవరు, కాని వారిలో జీవం కలిగించే వెలుగును కలిగి ఉంటారు” అని చెప్పారు.
Порівняти
Дослідити యోహాను సువార్త 8:12
2
యోహాను సువార్త 8:32
అప్పుడు మీరు సత్యాన్ని తెలుసుకుంటారు. ఆ సత్యమే మిమ్మల్ని విడుదల చేస్తుంది” అని చెప్పారు.
Дослідити యోహాను సువార్త 8:32
3
యోహాను సువార్త 8:31
తనను నమ్మిన యూదులతో యేసు, “ఒకవేళ మీరు నా బోధలో స్థిరంగా ఉంటే, మీరు నిజంగా నా శిష్యులు అవుతారు.
Дослідити యోహాను సువార్త 8:31
4
యోహాను సువార్త 8:36
అందుకే కుమారుడు మిమ్మల్ని విడుదల చేస్తే మీరు నిజంగా విడుదల పొందినవారిగా ఉంటారు.
Дослідити యోహాను సువార్త 8:36
5
యోహాను సువార్త 8:7
వారు ఆపకుండా ఆయనను ప్రశ్నిస్తూనే ఉన్నందుకు, ఆయన తన తల పైకెత్తి చూసి వారితో, “మీలో పాపం లేనివాడు ఆమెపై మొదటి రాయి వేయండి” అని చెప్పి
Дослідити యోహాను సువార్త 8:7
6
యోహాను సువార్త 8:34
యేసు వారితో, “పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడే అని నేను మీతో చెప్పేది నిజము.
Дослідити యోహాను సువార్త 8:34
7
యోహాను సువార్త 8:10-11
యేసు తన తలయెత్తి, “అమ్మా, వారెక్కడ? ఎవరు నిన్ను శిక్షించలేదా?” అని అడిగారు. ఆమె, “అయ్యా ఎవరూ లేరు” అన్నది. అందుకు యేసు, “నేను కూడ నిన్ను శిక్షించను. నీవు వెళ్లి, ఇప్పటినుండి పాపం చేయకుండ బ్రతుకు” అన్నారు.
Дослідити యోహాను సువార్త 8:10-11
Головна
Біблія
Плани
Відео