నిర్గమకాండం 1-18

From BibleProject

సంబంధిత వాక్యం

నిర్గమకాండంపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. నిర్గమ కాండంలో దేవుడు ఫరో దుర్మార్గాన్ని, అన్యాయాన్ని అణచివేసి, ఐగుప్తు దాసత్వం నుండి ఇశ్రాయేలీయుల్ని విడిపించాడు. దీనిలో మొదటి భాగం 1 నుండి 18 అధ్యాయాలను పరిశీలిస్తుంది. https://bibleproject.com/Telugu/