మీకా

From BibleProject

సంబంధిత వాక్యం

మీకా గ్రంథంపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. ఇశ్రాయేలు పాపం వలన అనుభవించిన పరవాసం తరవాత ప్రేమ, నమ్మకత్వాలతో నిండిన ఒక కొత్త భవిష్యత్తును దేవుని తీర్పు తీసుకొస్తుందని అతడు ప్రవచించాడు. https://bibleproject.com/Telugu/