ఆమోసు

From BibleProject

సంబంధిత వాక్యం

ఆమోసు గ్రంథంపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. ఇశ్రాయేలు దేవునితో తమ నిబంధనను అతిక్రమించారని ఆరోపిస్తూ వారి విగ్రహారాధన ఏవిధంగా అన్యాయానికీ, బీదలను నిర్లక్ష్యం చేయడానికీ దారి తీసిందో అతడు వివరించాడు. https://bibleproject.com/Telugu/