దానియేలు

From BibleProject

సంబంధిత వాక్యం

దానియేలు గ్రంథంపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. ఈ గ్రంథం బబులోను చెరలో ఉన్నప్పటికీ ఇశ్రాయేలు ప్రజల్లో నమ్మకత్వాన్ని ప్రోత్సహించింది. దానియేలుకు కలిగిన దర్శనాలు దేవుడు ఒకనాడు సమస్త రాజ్యాలనూ తన ఏలుబడి కిందికి తేస్తాడన్న నిరీక్షణ కలిగించాయి. https://bibleproject.com/Telugu/