అపొ.కా. 1-12
నుండి BibleProject
సంబంధిత వాక్యం
అపోస్తలుల కార్యాలు గ్రంథంపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. తన శిష్యులు తన రాజ్య సువార్తను ఈ లోక రాజ్యాలకు ప్రకటిస్తుండగా యేసు వారిని బలోపేతం చేయడానికి పరిశుద్ధాత్మను పంపించాడు. మొదటి భాగం గ్రంథంలోని మొదటి 12 అధ్యాయాలు, రెండవ భాగం 13 నుండి 28 అధ్యాయాల వివరణ. https://bibleproject.com/Telugu/