యోహాను 13-21

From BibleProject

సంబంధిత వాక్యం

యోహాను సువార్తపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. ఈ గ్రంథంలో సృష్టికర్త, ఇశ్రాయేలు దేవుని అవతారంగా యేసు మానవుడుగా జన్మించాడు. ఆయన తన ప్రేమను, నిత్యజీవం అనే బహుమానాన్ని ఈ లోకంతో పంచుకున్నాడు. మొదటి భాగం 1 నుండి 12 అధ్యాయాలు, రెండవ భాగం 13 నుండి 21 అధ్యాయాలను ధ్యానించాయి. https://bibleproject.com/Telugu/