కోపము నమూనా

కోపము మనలో ఉత్తమమైన వారికి కూడా కలుగుతుంది. కోపానికి మీ ప్రతిస్పందన, దేవునిపై మీకు వున్న నమ్మకము మీదను మరియు ఆయన వాక్యమును ధ్యానించడము మీదను ఆధారపడి వుంటుంది. "నమ్మకము" అను పాఠ్యప్రణాళికను ఈ కోపము అను ప్రణాళికతో పాటుగా చదవడానికి పరిగణించండి. ఈ క్రింది వచనములు, కంఠస్థము చేసినట్లయితే, మీరు కోపానికి సరియైన రీతిలో స్పందించుటకు సహాయం చేస్తాయి. వాక్యమును జ్ఞాపకముంచుకొనడం ద్వారా మీ జీవితమును పరివర్తన చెందనివ్వండి. సమగ్రమైన విధానము కొరకై, www.MemLok.com అనే వెబ్ సైట్ ను దర్శించండి.
ఈ ప్రణాళిక గురించి

మనలో గొప్ప గొప్ప వారికే కోపము వొస్తుంది. కోపముకు నీవు ఇచ్చే సమాధానము దేవునిపైన నీ నమ్మిక మరియు వాక్య ద్యానముపపై ఆదారపడి ఉంది. కోపము అంశాముతో పాటు నమ్మిక అను పాఠ్యబాగము కూడా చదవండి. ఈ క్రింది వాక్యాలు మీరు కంటత చేస్తే మీరు కోపముకు సరైన రీతిలో స్పందించడానికి తోడ్పడుతుంది. వాక్యాన్ని కంటత చేయుట ద్వారా మీ జీవితాన్ని మార్చుకోండి. వాక్యాన్ని కంటత చేయుటకు సమగ్రమైన వ్యవస్థ కొరకు www.MemLok.com ను దర్శించండి.
More
Bible Memory System ఐనటువొంటి MemLok వారు ఈ ప్రణాళికకు రూపకల్పన అందించినందు వలన వారికి మా వందనములు. మరింత సమాచారం కొరకు www.MemLok.com దర్శించండి.