కాలక్రమానుసారము

కాలక్రమానుసారము

365 రోజులు

ఈ బ్లూ లెటర్ బైబిల్ వారి “ కాలక్రమానుసారమైన” ప్రణాళిక ఇటీవలి చారిత్రక పరిశోధనల ఆధారముగా నమోదు చేయబడిన సంఘటనలు, వాటి వాస్తవ సంభవ క్రమాన్ని పరిగణనలోకి తీసుకొని సంకలనం చేయబడింది. మీరు మీ బైబిల్ పఠనానికి చారిత్రక సందర్భాలను జోడించాలనుకుంటే ఇది తప్పక అనుసరించతగిన ఒక అద్భుతమైన ప్రణాళిక. నిర్దేశిత క్రమమును పాటిస్తే, ఒక క్యాలెండర్ సంవత్సర కాలములో బైబిల్ పూర్తిగా చదవబడుతుంది.

ఈ పఠన ప్రణాళికను బ్లూ లెటర్ బైబిల్ వారు సమర్పించారు.
More from Blue Letter Bible