దేవుని కథ చదవడం: ఒక సంవత్సర కాలక్రమ ప్రణాళిక
![దేవుని కథ చదవడం: ఒక సంవత్సర కాలక్రమ ప్రణాళిక](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fyvplans%2F64%2F1280x720.jpg&w=3840&q=75)
365 రోజులు
డాక్టర్ జార్జ్ గుత్రీ రూపొందించిన ఈ ప్రణాళిక, బైబిల్ యొక్క విషయాలను తీసుకొని వాటిని కాలానుగణంగా క్రమముగా సిద్ధపరుస్తుంది. కొన్ని విషయాలు లేదా సంఘటనలను కాలనిర్ణయం చెయ్యడం సాధ్యం కానందున, బైబిల్ గొప్ప కథ యొక్క సాధారణ శైలిని మరియు అభివృద్ధిని పాఠకులకు అందించే ప్రయత్నాన్ని ఈ కాలక్రమం సూచిస్తుంది. కొన్ని భాగాలను అంశం ప్రకారంగా ఉంచారు (ఉదా: మొదటి వారం రెండవ రోజు యోహాను 1:1-3 మరియు కొన్ని కీర్తనలు).మీకు అవసరమైనప్పుడు గ్రహించడానికి వీలుగా ప్రతి వారానికి ఆరు పఠనాలు ఉన్నాయి.
జార్జ్ హెచ్. గుత్రీ రచించిన రీడ్ ది బైబిల్ ఫర్ లైఫ్ నుండి తీసుకోబడినది, కాపీరైట్ 2011. సర్వ హక్కులు ప్రత్యేకించుకోవడమైనది. B&H పబ్లిషింగ్ గ్రూప్ ప్రచురించింది http://www.readthebibleforlife.com
ప్రచురణకర్త గురించి