బుక్-అట్-ఎ-టైం అనే పఠన ప్రణాళిక డిసైపుల్షిప్ జర్నల్ వారిదినమూనా
ఈ ప్రణాళిక గురించి
'వన్ బుక్ అట్ ఎ టైమ్' సులభంగా బైబిల్ చదవటానికి అనుసరించే ఒక మార్గదర్శి. డిసైపుల్షిప్ జర్నల్ నుండి తీసుకోబడిన వన్ బుక్ అట్ ఎ టైం అనే పఠన ప్రణాళిక, ఒక సంవత్సరంలో మీకు బైబిల్ చదవటానికి కావలసిన వాటిని అందిస్తుంది.
More
ఈ ప్రణాళికను అందించినందుకు నవ్‌ప్రెస్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కొరకు, దయచేసి http://bit.ly/ArZLES ను సందర్శించండి