కీర్తనలు మరియు సామెతలునమూనా
ఈ ప్రణాళిక గురించి
![Psalms & Proverbs](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fyvplans%2F15%2F1280x720.jpg&w=3840&q=75)
ఈ కీర్తనలు మరియు సామెతలు ప్రణాళిక 2 సార్లు కీర్తనలు గ్రంధము మరియు 12 సార్లు సామెతలు గ్రంధము చదువుటలో మీకు సహాయ పడేందుకు YouVersion.com వారిచే కూర్చబడినది. ఈ ప్రణాళిక ఒక పూర్తి సంవత్సరం చదివేందుకు ఉద్దేశించబడింది.
More
ఈ ప్రణాళిక YouVersion ద్వారా సృష్టించబడింది. అదనపు సమాచారం మరియు వనరులు కోసం, దయచేసి సందర్శించండి: www.youversion.com