సామెతలు

31 రోజులు
ఈ ప్రణాళిక మీకు సామెతలు గ్రంధం నుండి ప్రతి రోజు ఒక అధ్యాయాన్ని చదవడానికి దోహద పడుతుంది. సామెతలు తరతరములకు నిలచియుండు జ్ఞానముతో నింపబడి, మిమ్మల్ని నీతి మార్గమున నడిపిస్తుంది.
ఈ ప్రణాళిక YouVersion ద్వారా సృష్టించబడింది. అదనపు సమాచారం మరియు వనరులు కోసం, దయచేసి సందర్శించండి: www.youversion.com
ప్రచురణకర్త గురించి