మీ పనికి అర్థం చెప్పండి
4 రోజులు
మనం జీవితంలో చాల సమయం మన పనిలోనే గడుపుతాము. మన పనికి అర్థం ఉండాలని- మన పని అవసరం అని మనకు తెలుసుకోవాలని ఉంటుంది. కానీ ఒత్తిడి, డిమాండ్లు మరియు ప్రతికూలతల వల్ల పని కష్టంగా అనిపిస్తుంది. ఈ ప్లాన్, విశ్వాసంతో మీ పనికి సానుకూల అర్థం ఇవ్వగల శక్తి మీకు ఉందని గుర్తించడానికి సహాయపడుతుంది.
ఈ ప్లాన్‌ను అందించినందుకు మేము వర్క్‌మేటర్‌లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి:
http://www.workmatters.org/workplace-devotions/
ప్రచురణకర్త గురించి