మరణంనమూనా
మరణం జీవితంలో ఒక భాగం. మనలో చాలా మంది, ఎవరైనా తెలిసిన వారు మరణించినప్పుడు యెంతో దుఃఖమును మరియు శోకమును అనుభవించియుంటారు. కొన్ని మరణాలు మిగతా మరణాలతో పోల్చితే సులభంగానే ఎదుర్కొనవచ్చును, కానీ పరిస్థితి ఏదైనా, అది ఎప్పటికీ సులభం కాదు. మన ప్రియమైన వారిని కోల్పోవడం గురించి ఆలోచిస్తే మన హృదయంలో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. కొంతమంది దేవుణ్ణి నిందిస్తారు మరియు కోపపడుతారు మరియు యితరులు పూర్తిగా నిలిచిపోతారు. మరణాన్ని దైవ మార్గములో ఎలా ఎదుర్కొనాలో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. అదృష్టవశాత్తు, దేవుడు యిలాంటి సందర్భాలలో మనకు బలమును మరియు ఓదార్పును యిచ్చే ఆధారముగా వుండాలని కోరుకుంటున్నాడు. విరిగిన హృదయముతో మీరు వ్యవహరించినప్పుడు దేవుని యొక్క హృదయము మీ పట్ల ఎలా వున్నదో గమనించండి.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
మరణం ప్రతి ఒక్కరు జీవితాంతం ఎదుర్కోవలసిన విషయం. అందుకే చాలా ప్రశ్నలు తలెత్తి మనలను పూర్తిగా కదిలించి వేస్తాయి. ఈ ఏడు రోజుల ప్రణాళిక, మనం మరణాన్ని ఎదుర్కోవడానికి కావలసిన శక్తిని మరియు సౌకర్యమును కనుగొనడం గురించి బైబిలు ఏమి చెపుతోంది అన్నది క్లుప్తంగా వివరిస్తుంది.
More
This plan was created by Life.Church