దుస్తులునమూనా

Clothing

7 యొక్క 1

బైబిల్ లో నిజంగా వస్త్ర నిబంధన వున్నదా? మీలో కొందరు ఊహించుకోగల విధంగా అయితే కాదు, కానీ బైబిల్ వినమ్రత గురించిన కొన్ని విలువైన సూత్రాలను ప్రతిపాదిస్తుంది. ఈ పాఠ్య ప్రణాళిక లో, మీరు కొన్ని సాంస్కృతిక వాస్తవాలు గత చరిత్రకు అనగా బైబిల్ రాసిన ముందు కాలమునకు చెందినవని భావించినను, అందులోని ముఖ్య సూత్రమును గమనించకుండా వుండకండి. మీరు యిప్పటి మీ వస్త్రధారణను ఎందుకు ఎన్నుకున్నారు? ఒక నిర్దిష్టమైన వస్త్రాలను ధరించడంలో మీ ఉద్దేశ్యం ఏమిటి ? మీతో మీరు నిజాయితీగా వుండండి మరియు దేవునితో నిజాయితీగా వుండండి. మీరు మొదట దేవుని కవచమును ధరించుకున్నట్లయితే, అది మీరు మిగతా దుస్తులను వేసుకోవడంలో మిమ్మలను నిర్దేశిస్తుంది.

వాక్యము

రోజు 2

ఈ ప్రణాళిక గురించి

Clothing

సమాజము ఒక వ్యక్తి ఎలాంటి దుస్తులు ధరిస్తాడు అనే దాని మీద చాలా ప్రాముఖ్యత చూపిస్తుంది. కాబట్టి మీరు బైబిల్ మన వస్త్రధారణ గురించి ఏమి చెప్తుంది అని ఆశ్చర్యపడుతున్నారేమో. అది అసలు పట్టించుకునే విషయమా? ఈ ఏడు రోజుల ప్రణాళిక వస్త్రధారణ పట్టించుకునే విషయమే, ఎందుకంటే మీరు దేవుని కుమారుడు లేదా కుమార్తె కాబట్టి, అని తెలుసుకునేందుకు సహాయం చేస్తుంది.

More

We would like to thank Life.Church for providing this plan. For more information, please visit: www.life.church