కోపము మరియు ద్వేషమునమూనా
ప్రతి కోపము పాపము కాదు. నిజానికి, దేవుడు దేనినిబట్టి కోపంగా ఉన్నాడో దానినిబట్టి నీకు కూడా కోపపడే హక్కు ఉంది. అది నీతిగల కోపం. నీవు సుర్యస్తమము ఇలాగే ఉండే హక్కు నీకుంది. నీవు కచ్చితంగా నీ కోపముకు గల కారాణము తెలుసుకొనుటకు నీ హృదయములో వెతకాలి. నీవు నీ కోపమును అనిచివేసుకుంటావో లేక దానితో ఎగిరి పడతావో కానీ రెండూ కేవలం ప్రమాదకరం. నీకు తెలిసే ఉంటుంది, దారితప్పిన కోపము నీకు గాని నీ పక్కవారికి గాని ఏ మేలు చేయదు. దేవుడి నీ కోపమును ప్రేమతో భర్తీ చేసే సమయము ఆసన్నమైంది.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
కోపము అనేది ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో ఎదుర్కొనవలసిన సమస్య. ఈ ఏడు రోజుల ప్రణాళిక, ప్రతి రోజు మీరు చదవడానికి ఒక భాగము ద్వారా మీకు వాక్యానుసారమైన దృష్టిని కలుగజేస్తుంది. పాఠ్యభాగాన్నిచదవండి, సమయము తీసుకొని నిజాయితీగా మిమ్మును మీరు గమనించుకోండి, మరియు మీ పరిస్థితిలో దేవుడిని మీతో మాట్లాడనివ్వండి.
More
We would like to thank LifeChurch.tv for providing this plan. For more information, please visit: www.lifechurch.tv