వేధింపునమూనా

Abuse

7 యొక్క 1

వేధింపులు అనేక రకాలు. శారీరక, భావోద్వేగ మరియు లైంగిక వేధింపులు సాధారణంగా వ్యక్తీకరించబడే వేధింపులు. చాలామందికి వీటిని ఎలా సంభాళించాలో తెలియదు. నీవు వేధించేవాడివైతే, వేధించడం ఆపివేయి. మీరు వేధింపబడుతున్న బాధితులైతే , వేధించేవారితో మీ సంబంధాన్ని ఎలా నిర్వహించాలో అని మీరు నిర్ణయించుకునే విషయంలో దేవుని వాక్యమును మీకు మార్గదర్శిగా వుండనివ్వండి. మీరు ప్రమాదంలో వుండినట్లయితే, మీరు వెంటనే ప్రమాదం నుండి బయటపడడం అవసరం. మీ వేధింపు ప్రాణాంతకం కానట్లయితే లేదా మీరు గతంలో జరిగిన ఏదైనా విషయం గురించి యింకా పోరాడుతున్నట్లైతే, ఈ అంశం మీద దేవుని వాక్యము ధ్యానించడానికి కొంత సమయం వెచ్చించండి.
రోజు 2

ఈ ప్రణాళిక గురించి

Abuse

ఏ వ్యక్తి కూడా వేధించబడుటకు అర్హుడు కాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీరు పోషించబడాలనియు మరియు సంరక్షింపబడాలనియు ఆయన కోరుకుంటున్నాడు. ఏ తప్పైనను, ఏ లోపమైనను, ఏ అపార్థమైనను, శారీరక, లైంగిక లేదా భావోద్వేగమైన వేధింపులకు లోను కానేరదు. దేవుడు ప్రతి యొక్క వ్యక్తి కొరకు న్యాయము, ప్రేమ మరియు సౌకర్యము కోరుతున్నాడని అర్థము చేసుకోవడానికి ఈ ఏడు రోజుల ప్రణాళిక సహాయం చేస్తుంది.

More

We would like to thank Life.Church for providing this plan. For more information, please visit: www.life.church