పరమగీతము 5:10-11
పరమగీతము 5:10-11 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నా ప్రియుడు ప్రకాశమానమైన వాడు ఎర్రని వాడు, పదివేలమంది కన్న గొప్పవాడు. ఆయన తల మేలిమి బంగారం; ఆయనది ఉంగరాల జుట్టు, కాకి నలుపంత నల్లగా ఉన్నాయి.
షేర్ చేయి
చదువండి పరమగీతము 5పరమగీతము 5:10-11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
(యువతి పట్టణ స్త్రీలతో మాట్లాడుతూ ఉంది) నా ప్రియుడు చూడ చక్కని వాడు. ఎర్రని వాడు. పదివేలమందిలో ప్రత్యేకమైన వాడు. అతని తల మేలిమి బంగారం. అతనిది ఉంగరాల జుట్టు, కాకి నలుపు.
షేర్ చేయి
చదువండి పరమగీతము 5పరమగీతము 5:10-11 పవిత్ర బైబిల్ (TERV)
నా ప్రియుడు ఎర్రగా ప్రకాశించు శరీరం కలవాడు, తెల్లనివాడు. పదివేలలోనైన గుర్తింపుగలవాడు. మేలిమి బంగారు పోలిన శిరస్సు గలవాడు తుమ్మెద రెక్కలవంటి నొక్కునొక్కుల కారునల్లటి శిరోజాలవాడు.
షేర్ చేయి
చదువండి పరమగీతము 5