రోమా 15:17
రోమా 15:17 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
కాగా, క్రీస్తుయేసునుబట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయకారణము కలదు.
షేర్ చేయి
Read రోమా 15రోమా 15:17 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అందువల్ల నేను దేవునికి చేస్తున్న సేవను బట్టి క్రీస్తు యేసులో అతిశయపడుతున్నాను.
షేర్ చేయి
Read రోమా 15రోమా 15:17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కాగా, క్రీస్తు యేసును బట్టి దేవుని సేవ విషయాల్లో నాకు అతిశయ కారణం ఉంది.
షేర్ చేయి
Read రోమా 15