కీర్తనలు 33:5
కీర్తనలు 33:5 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యెహోవా నీతిన్యాయాలను ప్రేమిస్తారు; భూమంతా ఆయన మారని ప్రేమతో నిండిపోయింది.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 33కీర్తనలు 33:5 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆయన నీతినీ న్యాయాన్నీ ప్రేమిస్తాడు. నిబంధన పట్ల యెహోవాకు ఉన్న విశ్వసనీయతతో లోకం నిండి ఉంది.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 33కీర్తనలు 33:5 పవిత్ర బైబిల్ (TERV)
నీతిన్యాయాలను దేవుడు ప్రేమిస్తాడు. యెహోవా భూమిని తన ప్రేమతో నింపాడు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 33