కీర్తనలు 33:20-21
కీర్తనలు 33:20-21 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మనం నిరీక్షణ కలిగి యెహోవా కోసం వేచి ఉందాం; మనకు సహాయం మనకు డాలు ఆయనే. మన హృదయాలు ఆయనలో ఆనందిస్తాయి, ఎందుకంటే మనం ఆయన పరిశుద్ధ నామాన్ని నమ్ముకున్నాము.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 33కీర్తనలు 33:20-21 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మనం యెహోవా కోసం వేచి చూస్తున్నాం. మన సహాయమూ భద్రతా ఆయనే. మన హృదయాలు ఆయనలో ఆనందిస్తున్నాయి. ఆయన పవిత్ర నామంపై మన నమ్మకం ఉంది.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 33కీర్తనలు 33:20-21 పవిత్ర బైబిల్ (TERV)
అందుచేత మనం యెహోవా కోసం కనిపెట్టుకుందాము. ఆయన మనకు సహాయం, మన డాలు. దేవుడు నన్ను సంతోషపరుస్తాడు, నేను నిజంగా ఆయన పవిత్ర నామాన్ని నమ్ముకొంటాను.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 33