కీర్తనలు 26:8
కీర్తనలు 26:8 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యెహోవా, మీరు నివసించే ఆవరణం, మీ మహిమ నివసించే స్థలం అంటే నాకు ఇష్టము.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 26కీర్తనలు 26:8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నీ మహిమ నిలిచే స్థలం, యెహోవా, నువ్వు నివాసం ఉంటున్న నీ ఇల్లు నాకెంతో ఇష్టం.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 26కీర్తనలు 26:8 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా, నీ గుడారం అంటే నాకు ప్రేమ. మహిమగల నీ గుడారాన్ని నేను ప్రేమిస్తున్నాను.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 26