సామెతలు 3:6
సామెతలు 3:6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆయన అధికారానికి నిన్ను నీవు అప్పగించుకో. అప్పుడు ఆయన నీ మార్గాలన్నీ సరళం చేస్తాడు.
షేర్ చేయి
Read సామెతలు 3సామెతలు 3:6 పవిత్ర బైబిల్ (TERV)
నీవు చేసే వాటన్నిటిలో దేవుని మీద నమ్మకం ఉంచు. అప్పుడు ఆయన నీకు సహాయం చేస్తాడు.
షేర్ చేయి
Read సామెతలు 3సామెతలు 3:6 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.
షేర్ చేయి
Read సామెతలు 3