సామెతలు 26:28
సామెతలు 26:28 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అబద్ధములాడువాడు తాను నలగగొట్టినవారిని ద్వేషించును ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలుగజేయును.
షేర్ చేయి
చదువండి సామెతలు 26సామెతలు 26:28 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అబద్ధం చెప్పే నాలుక అది గాయపరచిన వారిని ద్వేషిస్తుంది, అలాగే పొగిడే నోరు నాశనం కలిగిస్తుంది.
షేర్ చేయి
చదువండి సామెతలు 26సామెతలు 26:28 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అబద్ధాలాడే నాలుక తాను నలగగొట్టిన వాళ్ళను ద్వేషిస్తుంది. ముఖస్తుతి మాటలు పలికే నోరు నాశనం తెస్తుంది.
షేర్ చేయి
చదువండి సామెతలు 26సామెతలు 26:28 పవిత్ర బైబిల్ (TERV)
అబద్ధాలు చెప్పే మనిషి తనకు భోధించే వారిని ద్వేషిస్తాడు. మరియు ఒక మనిషి చెప్పే విషయాలు అర్థవంతంగా చెప్పకపోతే అతడు తనను తానే బాధించుకొంటాడు.
షేర్ చేయి
చదువండి సామెతలు 26