సామెతలు 16:31
సామెతలు 16:31 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నెరసిన వెంట్రుకలు వైభవం కలిగిన కిరీటం, అది నీతి మార్గంలో సాధించబడుతుంది.
షేర్ చేయి
చదువండి సామెతలు 16సామెతలు 16:31 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటం వంటివి. అవి న్యాయమార్గంలో నడుచుకునే వారికి దక్కుతాయి.
షేర్ చేయి
చదువండి సామెతలు 16సామెతలు 16:31 పవిత్ర బైబిల్ (TERV)
నెరసిన తల వెంట్రుకలు, మంచి జీవితాలు జీవించిన వారికి మహిమ కిరీటం.
షేర్ చేయి
చదువండి సామెతలు 16