సామెతలు 15:5
సామెతలు 15:5 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మూర్ఖుడు తన తండ్రి క్రమశిక్షణను తృణీకరిస్తాడు కాని దిద్దుబాటును స్వీకరించేవాడు వివేకాన్ని కనుపరచుతాడు.
షేర్ చేయి
చదువండి సామెతలు 15సామెతలు 15:5 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మూర్ఖుడు తన తండ్రి చేసే క్రమశిక్షణను ధిక్కరిస్తాడు. బుద్ధిమంతుడు దిద్దుబాటును స్వీకరిస్తాడు.
షేర్ చేయి
చదువండి సామెతలు 15సామెతలు 15:5 పవిత్ర బైబిల్ (TERV)
తెలివితక్కువ వాడు తన తండ్రి సలహా వినేందుకు నిరాకరిస్తాడు. కాని జ్ఞానముగలవాడు మనుష్యులు అతనికి నేర్పించటానికి ప్రయత్నించినప్పుడు జాగ్రత్తగా వింటాడు.
షేర్ చేయి
చదువండి సామెతలు 15