మార్కు 5:6
మార్కు 5:6 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
వాడు యేసును దూరం నుండి చూసి, పరుగెత్తుకొని వెళ్లి ఆయన ముందు మోకరించాడు.
షేర్ చేయి
చదువండి మార్కు 5మార్కు 5:6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వాడు యేసును దూరం నుండి చూసి పరుగెత్తుకు వచ్చి ఆయన ముందు మోకరించి నమస్కారం చేశాడు.
షేర్ చేయి
చదువండి మార్కు 5మార్కు 5:6 పవిత్ర బైబిల్ (TERV)
వాడు యేసును దూరంనుండి చూసి పరుగెత్తి వెళ్ళి ఆయన ముందు మోకరిల్లాడు.
షేర్ చేయి
చదువండి మార్కు 5