మార్కు 16:17
మార్కు 16:17 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నన్ను నమ్మిన వారందరి ద్వారా ఈ సూచకక్రియలు జరుగుతాయి: నా నామంలో దయ్యాలను వెళ్లగొడతారు; క్రొత్త భాషలు మాట్లాడుతారు
షేర్ చేయి
చదువండి మార్కు 16మార్కు 16:17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
“నమ్మిన వారి ద్వారా ఈ సూచక క్రియలు జరుగుతాయి, వారు నా పేరిట దయ్యాలను వెళ్ళగొడతారు. కొత్త భాషలు మాట్లాడతారు.
షేర్ చేయి
చదువండి మార్కు 16మార్కు 16:17 పవిత్ర బైబిల్ (TERV)
విశ్వసించిన వాళ్లకు ఈ ఋజువులు కనిపిస్తాయి. నాపేరిట వాళ్ళు దయ్యాలను వెళ్ళగొట్టకలుగుతారు. తమకు రాని భాషల్లో మాట్లాడకలుగుతారు.
షేర్ చేయి
చదువండి మార్కు 16