యోబు 18:6
యోబు 18:6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వాళ్ళ నివాసాల్లో ఉన్న వెలుగు చీకటిగా మారిపోతుంది. వాళ్ళ దగ్గర ఉన్న దీపం ఆరిపోతుంది.
షేర్ చేయి
Read యోబు 18యోబు 18:6 పవిత్ర బైబిల్ (TERV)
అతని ఇంటిలోని వెలుగు చీకటి అవుతుంది. అతని ప్రక్కగా ఉన్న దీపం ఆరిపోతుంది.
షేర్ చేయి
Read యోబు 18