యోహాను 19:18
యోహాను 19:18 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అక్కడ ఈ వైపున ఒకనిని ఆ వైపున ఒకనినిమధ్యను యేసును ఉంచి ఆయనతోకూడ ఇద్దరిని సిలువవేసిరి.
షేర్ చేయి
చదువండి యోహాను 19యోహాను 19:18 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అక్కడ ఆయనతో పాటు మరో ఇద్దరిని, ఆయనకు ఇరువైపుల ఉంచి వారి మధ్యలో యేసును సిలువ వేశారు.
షేర్ చేయి
చదువండి యోహాను 19యోహాను 19:18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అక్కడ వారు యేసును, ఇరువైపులా ఇద్దరు మనుషుల మధ్య సిలువ వేశారు.
షేర్ చేయి
చదువండి యోహాను 19యోహాను 19:18 పవిత్ర బైబిల్ (TERV)
ఇక్కడ ఆయన్ని సిలువకు వేసారు. ఆయనకు ఇరువైపు మరొక యిద్దర్ని సిలువకు వేసారు.
షేర్ చేయి
చదువండి యోహాను 19