యాకోబు 5:13
యాకోబు 5:13 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
మీలో ఎవరైనా శ్రమలను అనుభవిస్తున్నారా? అయితే వారు ప్రార్థించాలి. ఎవరైనా సంతోషంగా వున్నారా? అయితే వారు స్తుతి గీతాలను పాడాలి.
షేర్ చేయి
Read యాకోబు 5యాకోబు 5:13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మీలో ఎవరికైనా కష్టం వస్తే అతడు ప్రార్థన చేయాలి. ఎవరికైనా సంతోషం కలిగితే అతడు కీర్తనలు పాడాలి.
షేర్ చేయి
Read యాకోబు 5యాకోబు 5:13 పవిత్ర బైబిల్ (TERV)
మీలో ఎవరైనా కష్టాల్లో ఉంటే అలాంటి వాడు ప్రార్థించాలి. ఆనందంగా ఉన్నవాడు దేవుణ్ణి స్తుతిస్తూ పాటలు పాడాలి.
షేర్ చేయి
Read యాకోబు 5యాకోబు 5:13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మీలో ఎవనికైనను శ్రమ సంభవించెనా? అతడు ప్రార్థనచేయవలెను; ఎవనికైనను సంతోషము కలిగెనా? అతడు కీర్తనలు పాడవలెను.
షేర్ చేయి
Read యాకోబు 5