హోషేయ 6:7
హోషేయ 6:7 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఆదాములా వారు నా నిబంధనను మీరారు; వారు నాకు నమ్మకద్రోహం చేశారు.
షేర్ చేయి
చదువండి హోషేయ 6హోషేయ 6:7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆదాములాగా వారు విశ్వాస ఘాతకులై నా నిబంధనను ఉల్లంఘించారు.
షేర్ చేయి
చదువండి హోషేయ 6హోషేయ 6:7 పవిత్ర బైబిల్ (TERV)
అయితే ఆదాము చేసినట్టు ప్రజలు నా ఒడంబడికను ఉల్లంఘించారు. వారి దేశంలో వారు నాకు అపనమ్మకంగా ఉన్నారు.
షేర్ చేయి
చదువండి హోషేయ 6