ఆదికాండము 4:17
ఆదికాండము 4:17 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
కయీను తన భార్యను లైంగికంగా కలుసుకున్నప్పుడు ఆమె గర్భవతియై హనోకుకు జన్మనిచ్చింది. అప్పుడు కయీను ఒక పట్టణాన్ని నిర్మిస్తూ ఉన్నాడు, దానికి హనోకు అని తన కుమారుని పేరు పెట్టాడు.
షేర్ చేయి
చదువండి ఆదికాండము 4ఆదికాండము 4:17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కయీను తన భార్యను కలిసినప్పుడు ఆమె గర్భం ధరించి హనోకుకు జన్మనిచ్చింది. అతడు ఒక ఊరు కట్టించి దానికి తన కొడుకు పేర హనోకు అని పెట్టాడు.
షేర్ చేయి
చదువండి ఆదికాండము 4ఆదికాండము 4:17 పవిత్ర బైబిల్ (TERV)
కయీను తన భార్యతో కలిసినప్పుడు ఆమె గర్భవతియై హనోకు అనే కుమారుని కన్నది. కయీను ఒక పట్టణం కట్టించి తన కుమారుడైన హనోకు పేరు దానికి పెట్టాడు.
షేర్ చేయి
చదువండి ఆదికాండము 4