ఆదికాండము 4:17

ఆదికాండము 4:17 TELUBSI

కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతియై హనోకును కనెను. అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరునుబట్టి హనోకను పేరు పెట్టెను.

ఆదికాండము 4:17 కోసం వీడియో